వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ అభివృద్ధి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రూ.2,370 కోట్ల నిధులను ముందస్తుగా విడుదల చేయడం అభినందనీయమని ఎమ్మెల్సీ అంజిరెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్ర సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి, ఆర్థిక పురోగతికి కేంద్రం సహకరిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...
