Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిరు-నాగ్‌తో అనిల్‌ ప్లాన్‌

Follow Udayam on Google
చిరు-నాగ్‌తో అనిల్‌ ప్లాన్‌ - Udayam
మెగాస్టార్‌ చిరంజీవి, నాగార్జున కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌ తెరకెక్కించే దిశగా దర్శకుడు అనిల్‌ రావిపూడి ప్రయత్నాలు చేస్తున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. ఈ వార్త అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. స్టార్‌ హీరోలతో విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన అనిల్‌.. త్వరలో నాగార్జునతో కొత్త ప్రాజెక్ట్‌ ప్రారంభించనున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...