వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజ’ హాలీవుడ్‌లో రీమేక్ కానుంది. ప్యాషన్ స్టూడియోస్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించగా, తొలి హాలీవుడ్ రీమేక్ కానున్న తమిళ చిత్రంగా ‘మహారాజ’ నిలిచిందని తెలిపింది.
నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి పాత్రను మాథ్యూ మెక్‌కానహే పోషించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Comments
Loading comments...

