వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ: అంగన్వాడీలపై పని భారాన్ని మోపుతున్న 8 ఫొటో అప్లోడ్ విధానాన్ని తక్షణం రద్దు చేయాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రాజెక్టు అధ్యక్షురాలు చిట్టెమ్మ, కార్యదర్శి పద్మజ మాట్లాడుతూ 8 ఫొటోల విధానం పని భారం పెంచుతోందన్నారు.
సమస్య పరిష్కరించకపోతే 26న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

