వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 146 అంగన్వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 25 అంగన్వాడీ టీచర్, 121 సహాయకుల పోస్టులు ఉన్నాయి. ఖాళీల భర్తీకి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు.
తాడ్వాయి, వెంకటాపురం పరిధిలో ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు స్వీకరించినా పోస్టులు ఇంకా భర్తీ కాలేదు. మిగతా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.
Comments
Loading comments...

