Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడీ కార్యకర్తలకు యూనిఫాం పంపిణీ

Follow Udayam on Google
Dinesh Kumar Sep 25, 2026 6:18 PM చిత్తూరుఆంధ్రప్రదేశ్
అంగన్వాడీ కార్యకర్తలకు యూనిఫాం పంపిణీ - Udayam
చిత్తూరు నియోజకవర్గ పరిధిలోని 227 అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు, సహాయకులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఒక జత యూనిఫామ్‌లను ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ శుక్రవారం తన కార్యాలయంలో పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారం సక్రమంగా అందించి, కేంద్రాలను ఆదర్శంగా నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో సీడీపీవో శ్యామ సుగుణ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...