Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడి కేంద్రాల్లో ఆరోగ్యం పై అవగాహన

Follow Udayam on Google
K. Anuradha Sep 26, 2026 4:49 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
అంగన్వాడి కేంద్రాల్లో ఆరోగ్యం పై అవగాహన - Udayam
‘అంగన్వాడీ ఉత్సవం’లో భాగంగా మందస, బుడంబో, చిన్న బరంపురం, సాబకోట అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సీడీపీఓ పి.అరుణ ఆధ్వర్యంలో ఆరోగ్య తనిఖీలు చేపట్టి సికిల్‌సెల్, క్షయ, మలేరియా, ఎనీమియా నివారణపై అవగాహన కల్పించారు. మాతా, శిశు, వృద్ధుల ఆరోగ్య పరిరక్షణపై సూచనలు అందించారు.

Comments

G
Loading comments...