వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ నగరం పాలకొండలో శ్రీ అంగంపల్లి గోవర్ధన్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి డీసీసీ అధ్యక్షుడు అంగంపల్లి సంజీవ్ ముదిరాజ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రజాసేవలో గోవర్ధన్ చేసిన సేవలను ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు.
కార్యక్రమంలో విజయలక్ష్మి, అనుపమతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

