వార్తలకు తిరిగి వెళ్లండి

సంతనూతలపాడు మండలం మంగమూరు అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం అంగన్ కా ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారుల తల్లిదండ్రులు, లబ్ధిదారులకు అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించే కార్యకలాపాలపై అవగాహన కల్పించారు.
మూడు రోజులపాటు జరిగే ఉత్సవాల్లో అందరూ పాల్గొనాలని అంగన్వాడీ కార్యకర్తలు కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

