Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్ గాంధీపై వాంగ్‌చుక్ భార్య ఆగ్రహం

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 23, 2026 3:23 PM జాతీయంGeneral
రాహుల్ గాంధీపై వాంగ్‌చుక్ భార్య ఆగ్రహం - Udayam
విద్యార్థుల ఉద్యమాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడంపై సోనమ్ వాంగ్‌చుక్ సతీమణి గీతాంజలి అంగ్మో తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు ప్రధాని నివాసం వద్ద చేపట్టిన దీక్షలో నిజాయితీ లేదని ఆమె విమర్శించారు. నాయకులకు చిత్తశుద్ధి ఉంటే జంతర్‌మంతర్ వద్ద విద్యార్థుల దీక్షకు మద్దతు తెలపాలని స్పష్టం చేశారు. స్వార్థ రాజకీయాను ప్రజలు, యువత తిరస్కరిస్తారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...