Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగర కాటన్‌కు ప్రత్యేక గుర్తింపు

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 07, 2026 3:00 PM కోనసీమGeneral
అంగర కాటన్‌కు ప్రత్యేక గుర్తింపు - Udayam
కోనసీమ జిల్లా అంగర చేనేత కాటన్ వస్త్రాలు నాణ్యతతో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయి. అంగర చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో తయారయ్యే వస్త్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. కార్పొరేట్ సంస్థలు ముందస్తు ఆర్డర్లతో వస్త్రాలను కొనుగోలు చేస్తున్నాయి. గ్రామంలోని 400 మగ్గాలపై 600 మందికి పైగా ఆధారపడి జీవిస్తుండగా, ఏటా రూ.2 కోట్ల టర్నోవర్‌తో అంగర చేనేత "మా బ్రాండ్" అంటూ గర్వంగా నిలుస్తోంది.

Comments

G
Loading comments...