వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. సిరిసిల్ల, వేములవాడ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలకు అర్హులైన స్థానిక మహిళలు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుందని, అర్హులు ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

