Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అంతరిక్ష రంగంలో ఏపీని అగ్రగామిగా తీర్చిదిద్దుతాం

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 5:34 PM అమరావతిGeneral
అంతరిక్ష రంగంలో ఏపీని అగ్రగామిగా తీర్చిదిద్దుతాం - Udayam
జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీహరికోటలోని SDSC-SHAR భారత అంతరిక్ష ప్రయాణానికి కీలక కేంద్రంగా ఉందన్నారు. శ్రీ సిటీ–తిరుపతి పరిధిలో ప్రపంచస్థాయి స్పేస్ సిటీని అభివృద్ధి చేసి, ప్రైవేట్ స్పేస్ టెక్, పరిశోధన, తయారీకి ఏపీని హబ్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ అంతరిక్ష వృద్ధికి ఏపీ తోడ్పడుతుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...