Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్ర కేసరి ప్రకాశం కు పోలీసుల ఘన నివాళులు

Follow Udayam on Google
K Anuradha Aug 23, 2026 3:38 PM శ్రీకాకుళంGeneral
ఆంధ్ర కేసరి ప్రకాశం కు పోలీసుల ఘన నివాళులు - Udayam
ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు జరిగిన కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రకాశం పంతులు స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన అన్నారు.

Comments

G
Loading comments...