వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ పట్టణాభివృద్ధే ధ్యేయంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 4వ డివిజన్ అంబటిపల్లిలో యూఐడీఎఫ్ నిధులు రూ.50 లక్షలతో చేపట్టనున్న వీడీసీసీ రోడ్డు పనులకు మేయర్ గుమ్మల మమతతో కలిసి శంకుస్థాపన చేశారు.
నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

