వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ ఈ నెల 10న గుంటూరులో వైసీపీ చేపట్టిన ర్యాలీపై అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు.
30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నా నిబంధనలు ఉల్లంఘించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారనే ఆరోపణతో అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాలరెడ్డి, నూరీఫాతిమా, రాజనారాయణతో సహా 17 మందిపై కేసులు నమోదయ్యాయి.
Comments
Loading comments...

