Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి చాంపియన్‌షిప్‌లో సత్తాచాటిన అనంతపురం బాలిక

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 8:26 AM అనంతపురంGeneral
అమరావతి చాంపియన్‌షిప్‌లో సత్తాచాటిన అనంతపురం బాలిక - Udayam
తిరుపతిలో జరుగుతున్న అమరావతి చాంపియన్‌షిప్-2026లో అనంతపురానికి చెందిన రిద్ధి ప్రతిభ కనబరిచింది. అండర్-17 బాలికల 800 మీటర్ల రన్నింగ్‌లో తృతీయ స్థానం సాధించింది. దీంతో శాప్ ఛైర్మన్ రవి నాయుడు, క్రీడా అధికారి మంజుల ఆమెను అభినందించారు. రిద్ధి తల్లిదండ్రులతో పాటు ఆమె చదువుతున్న పాఠశాల హెడ్ డీవీ భార్గవి, పీఈటీ నల్లప్ప రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...