వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను గురువారం అర్ధరాత్రి అనకాపల్లిలో గంటపాటు నిలిపివేశారు. ముందు వెళ్తున్న గూడ్స్ రైలు తాడి-దువ్వాడ మధ్య సాంకేతిక సమస్యతో ఆగడంతో వందేభారత్‌ను నిలిపారు.
స్టాప్ లేకపోయినా రాత్రి 11:12 గంటలకు ఆపిన రైలును ట్రాక్ క్లియర్ కావడంతో 12:20 గంటలకు విశాఖకు పంపించారు. దీంతో ప్రయాణికులు కొంతసేపు ఇబ్బంది పడ్డారు.
Comments
Loading comments...

