Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి రూ.2.5 లక్షల ఎల్ఓసీ

Follow Udayam on Google
Harika Nov 04, 2026 12:40 PM జగిత్యాలGeneral
అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి రూ.2.5 లక్షల ఎల్ఓసీ - Udayam
జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామానికి చెందిన మండల దేవయ్యకు మంజూరైన రూ.2.5 లక్షల ఎల్ఓసీ చెక్కును ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బుధవారం అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న దేవయ్య చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఎల్ఓసీ మంజూరు చేయించి కుటుంబీకులకు చెక్కును అందించారు.

Comments

G
Loading comments...