Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనారోగ్య బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
H M G H Q Sep 19, 2026 9:10 AM కర్నూలుGeneral
అనారోగ్య బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే - Udayam
క్యాన్సర్‌తో చికిత్స పొందుతూ ఇంటికి వచ్చిన మద్దికేర మండలం ఎం.అగ్రహారం గ్రామానికి చెందిన వైఎస్సార్ పార్టీ నాయకుడు రవీంద్రారెడ్డి సతీమణి నిరోషను, లివర్ సమస్యతో కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన ఎం.అగ్రహారం ఎంపీటీసీ రేవన్నను పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ గ్రామానికి వెళ్లి పరామర్శించారు. ఆమె వెంట వైఎస్సార్ పార్టీ గ్రామ నాయకులు, జడ్పీటీసీ, మండల కన్వీనర్ ఉన్నారు.

Comments

G
Loading comments...