వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలోని ప్రజలందరికీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ 6 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన అనాథ పసిపిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మానుష్య ప్రాంతాలు లేదా పబ్లిక్ ప్రదేశాలలో ప్రమాదకరంగా వదిలివేయవద్దని
పిల్లల ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు మరియు వారి బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని మర్రిపాలెం వద్ద ఉన్న శిశుగృహలో క్రెడిల్ బేబీ సెంటర్ అందుబాటులోకి తెచ్చారు అని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

