Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమృతపురి ఆశ్రమం సందర్శన

Follow Udayam on Google
SHRUTHI Sep 05, 2026 7:21 AM అమరావతిGeneral
అమృతపురి ఆశ్రమం సందర్శన - Udayam
కేరళలోని కొల్లం జిల్లా అమృతపురి ఆశ్రమాన్ని ఏపీ మంత్రి నారా లోకేశ్ సందర్శించి, మాతా అమృతానందమయి ఆశీస్సులు అందుకున్నారు. సుమారు మూడు గంటల పాటు ఆశ్రమంలో గడిపిన ఆయన, కాళీ ఆలయంతో పాటు అమృత విశ్వవిద్యాపీఠం క్యాంపస్‌ను, ఆయుర్వేద కళాశాలను పరిశీలించారు.

Comments

G
Loading comments...