Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై సమావేశం ఏర్పాటు చేయండి..

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Jul 29, 2026 8:13 PM వనపర్తిGeneral
అమరచింత మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై సమావేశం ఏర్పాటు చేయండి.. - Udayam
అమరచింత మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విపక్ష వార్డు కౌన్సిలర్లు కమిషనర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు సమావేశం నిర్వహించి 100రోజులు పూర్తి అయినా సమావేశం నిర్వహించలేదని,కాబట్టి పట్టణంలో జరగవలసిన అభివృద్ది పనులపై,ఆర్థిక వ్వవహారాలపై,ఖాతాల జమా-భిర్టుల వివరాలు కూడా తెలియకపోవడం పై ఎలాంటి చర్వలు జరగకపోవడం వలన పట్టణ అభివృద్ధి కొంటుపడిందని మండిపడ్డారు.

Comments

G
Loading comments...