వార్తలకు తిరిగి వెళ్లండి
అమరావతి నిర్మాణ పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విరామంగా కొనసాగాలని తుళ్లూరు సమీపంలోని RVR ప్రాజెక్టులో హోమం నిర్వహించారు. వేద పండితులు నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తవ్వాలని పూజలు చేశారు.
సాయంత్రం కార్మికులతో కలిసి నిమజ్జన కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. పూజా కార్యక్రమంలో ఇంజనీర్లు, కార్మికులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

