వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే నెల 27న జరగనున్న శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను తిరిగే మార్గంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో మంగళవారం MLA పూసపాటి అదితి గజపతిరాజు రహదారులను , ఎలక్ట్రికల్ లైన్ లను పరిశీలించారు.
ఈ సందర్భంగా అవసరమైన చోట్ల రహదారుల మరమ్మత్తుల పనులను ప్రారంభించారు. ఈ ఉత్సవం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచనలు చేసారు.
Comments
Loading comments...

