వార్తలకు తిరిగి వెళ్లండిఅమిత్ షాతో యోగి భేటీ Manjunath Nov 18, 2026 11:05 AM జాతీయంGeneral00SaveShareఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, బీజేపీలో సంస్థగత మార్పులు, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఈ భేటీ జరిగినట్లు సమాచారం. 0 0 Save Share CommentsGPostLoading comments...