వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం జరగాల్సిన తెలంగాణ పర్యటనను అనివార్య కారణాల వల్ల చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు.
తూప్రాన్, కరీంనగర్లలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండగా, ఈ టూర్ రద్దు కావడంతో బీజేపీ శ్రేణుల్లో నిరాశ నెలకొంది.
Comments
Loading comments...

