వార్తలకు తిరిగి వెళ్లండి

వాషింగ్టన్‌తో పాటు పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలపై డర్టీ బాంబులతో దాడులకు ఇరాన్ కుట్ర పన్నుతోందని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు కథనం పేర్కొంది. బాంబుల తయారీ సామగ్రి ఇప్పటికే అమెరికాకు చేరినట్లు తెలిపింది.
అయితే ఈ ఆరోపణలను ఇరాన్ ఖండించింది.
Comments
Loading comments...

