వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో ఉద్యోగం చేస్తూ నివసిస్తున్న హనుమకొండకు చెందిన బశ్వంత్ సూదుల గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది.
కుటుంబ సభ్యులతో కలిసి టెక్సాస్‌లో ఉంటున్న ఆయన మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా, అక్కడి స్థానిక సంఘాలు తగిన సాయం అందిస్తున్నాయి.
Comments
Loading comments...

