వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు, ఓపీటీ నిబంధనల మార్పులు భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, వీసాలపై నిఘా పెరగడంతో విద్యార్థులు ప్రత్యామ్నాయంగా భారత్‌లోనే అవకాశాల వైపు మొగ్గు చూపుతున్నారు.
Comments
Loading comments...

