వార్తలకు తిరిగి వెళ్లండి

హోర్ముజ్ జలసంధి కేంద్రంగా అమెరికా, ఇరాన్ మధ్య ప్రతీకార హెచ్చరికలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది.
అమెరికాకు లబ్ధి చేకూర్చే చమురు మౌలిక సదుపాయాలు, విద్యుత్ కేంద్రాలు, బ్రిడ్జిలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించడంతో ఆందోళన నెలకొంది.
Comments
Loading comments...

