Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హోర్ముజ్ ఒప్పందంపై అమెరికా ఆశాభావం

Follow Udayam on Google
రచన దేవి Aug 08, 2026 12:29 PM అమరావతిGeneral
హోర్ముజ్ ఒప్పందంపై అమెరికా ఆశాభావం - Udayam
హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకల పునరుద్ధరణకు ఇరాన్, ఒమన్ మధ్య త్వరలో ఒప్పందం కుదరవచ్చని అమెరికా అధికారి తెలిపారు. ఒప్పందం జరిగితే ఇరాన్ పోర్టులపై దిగ్బంధనాన్ని ఎత్తివేస్తామని అమెరికా పేర్కొంది. మరోవైపు సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్థాన్ మక్కాలో పరస్పర రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. మూడు దేశాల్లో ఏదైనా ఒకదానిపై దాడిని అందరిపై దాడిగా పరిగణించేలా ఒప్పందం ఉంది.

Comments

G
Loading comments...