వార్తలకు తిరిగి వెళ్లండి

తుంగతుర్తిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జేఏసీ నాయకుడు విజయరామరాజు మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయాల సాధనకు జేఏసీ పనిచేస్తోందన్నారు.
జేఏసీ ముందుకు సాగుతోందని విశారదన్ మహరాజ్ తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

