Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి ఛాంపియన్‌షిప్ట్-2026 పోటీలు ప్రారంభం

Follow Udayam on Google
అమరావతి ఛాంపియన్‌షిప్ట్-2026 పోటీలు ప్రారంభం - Udayam
అనకాపల్లి AMAL కాలేజ్ గ్రౌండ్‌లో ‘అమరావతి ఛాంపియన్‌షిప్ట్-2026’ జిల్లా స్థాయి క్రీడాపోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. జేసీ సూర్యమాన్ పటేల్ జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. 7 నియోజకవర్గాల నుంచి అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, ఖోఖో, బ్యాడ్మింటన్ విజేతలు పాల్గొన్నారు. జేసీ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. బ్యాడ్మింటన్ పోటీలు జార్జి క్లబ్‌లో ప్రారంభించబడినట్లు శైలజ తెలిపారు.

Comments

G
Loading comments...