Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అలూర్ చేయూత పింఛన్లకు 427 దరఖాస్తులు

Follow Udayam on Google
RR REDDY Sep 19, 2026 9:53 PM నిజామాబాద్General
అలూర్ చేయూత పింఛన్లకు 427 దరఖాస్తులు - Udayam
ఆలూరు మండలంలో చేయూత పింఛన్ల కొత్త దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియలో ఇప్పటివరకు 427 దరఖాస్తులు వచ్చాయని ఎంపీడీవో లక్ష్మారెడ్డి తెలిపారు. వీటిలో వితంతు పింఛన్లకు 233, ఒంటరి మహిళలకు 51, దివ్యాంగులకు 110, చేనేత కార్మికులకు 1, కల్లుగీత కార్మికులకు 32 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.ఈ దరఖాస్తులు పరిశీలినచేసి చర్యలు చేపట్టనున్నట్లు ఎంపీడీవో తెలిపారు.

Comments

G
Loading comments...