వార్తలకు తిరిగి వెళ్లండి

అనుముల మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ విద్యార్థులు, గ్రామస్థులు క్రీడా సామగ్రి, ఫర్నిచర్, గ్రంథాలయ సామగ్రి తదితర సదుపాయాలను అందించారు. పలు పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతుల కోసం విరాళాలు ఇచ్చారు.
పులిమామిడి, మారేపల్లి, యాచారం పాఠశాలలకు బెంచీలు, సౌండ్ సిస్టమ్, వాటర్ ట్యాంకు, క్రీడా సామగ్రి, ఇతర అవసరమైన వస్తువులను అందించి తమ వంతు సహకారం అందించారు.
Comments
Loading comments...

