Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అలరించిన కావలి నృత్య కళాకారులు

Follow Udayam on Google
Siva Prasad Sep 23, 2026 9:00 PM నెల్లూరుఆంధ్రప్రదేశ్
అలరించిన కావలి నృత్య కళాకారులు - Udayam
కందుకూరు కోటారెడ్డి నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో కావలికి చెందిన ప్రముఖ నాట్య సంస్థ ‘శ్రీ మేధా నృత్య కళానిలయం’ కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు ఆహూతులను విశేషంగా అలరించాయి. సంస్థ వ్యవస్థాపకురాలు, నాట్య గురువు "సరయూ కృష్ణ" ఆధ్వర్యంలో ఆమె శిష్యులు జాన్వీ, సమాన్వి, వేదశ్రీ, సతక్షి, హనణ్య, భాగ్య తదితరులు చేసిన నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

Comments

G
Loading comments...