Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్పపీడనం, ద్రోణి ప్రభావం.. 3 రోజులు వర్షాలు

Follow Udayam on Google
బాలాజీ Aug 09, 2026 9:13 PM సంగారెడ్డిGeneral
అల్పపీడనం, ద్రోణి ప్రభావం.. 3 రోజులు వర్షాలు - Udayam
తెలంగాణలో అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో వచ్చే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం, సోమవారం, మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గంటకు 30-40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.

Comments

G
Loading comments...