వార్తలకు తిరిగి వెళ్లండి

అలంపూర్ పాత మున్సిపల్ కార్యాలయం వద్ద స్వచ్ఛత హీ సేవా–2026లో భాగంగా వైద్య శిబిరం నిర్వహించారు. మున్సిపల్ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు.
పారిశుద్ధ్య కార్మికులు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని అలంపూర్ డెవలప్‌మెంట్ కమిటీ సభ్యుడు పి. కృష్ణమూర్తి కోరారు. కార్యక్రమంలో వైద్య అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

