వార్తలకు తిరిగి వెళ్లండి

అలంపూర్ మండల కేంద్రంలోని గోదాములు, కిరాణా దుకాణాల్లో నార్కోటిక్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.
డ్రగ్స్ విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. తనిఖీల్లో కానిస్టేబుళ్లు రాఘవేంద్ర, రాజు పాల్గొన్నారు.
Comments
Loading comments...

