వార్తలకు తిరిగి వెళ్లండి

అలంపూర్ శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకో అలంకారంలో దర్శనమిస్తుండగా, ఆలయ అధికారులు భక్తులకు సౌకర్యాలు కల్పిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా హరికథకులు తాళ్లపాక అన్నమాచార్య కీర్తనలు ఆలపించి, ఆయన జీవిత విశేషాలను భక్తులకు వివరించారు.
Comments
Loading comments...

