Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అలంపల్లి దుర్గామాత ఆలయంలో డా. ఏ. చంద్రప్రియ ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
dasari naveen kumar Aug 09, 2026 6:51 PM వికారాబాద్General
అలంపల్లి దుర్గామాత ఆలయంలో డా. ఏ. చంద్రప్రియ ప్రత్యేక పూజలు - Udayam
వికారాబాద్ మున్సిపాలిటీ అలంపల్లిలోని శ్రీ దుర్గామాత ఆలయంలో 'చంద్ర ఫౌండేషన్' చైర్మన్ డా. ఏ. చంద్రప్రియ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాజీ మంత్రి డా. ఏ. చంద్రశేఖర్ కుమార్తె చంద్రప్రియను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు.

Comments

G
Loading comments...