వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయ రంగాన్ని లాభదాయకంగా మార్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రశంసించారు. సోమవారం ముసునూరులో మాట్లాడుతూ రైతుల సంక్షేమం, రైతు బజార్ల ఏర్పాటు వంటి నిర్ణయాలపై ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయమని పేర్కొన్నారు.
దార్శనికతతో వ్యవసాయ రంగానికి సీఎం చంద్రబాబు నాయుడు కొత్త దిశ చూపిస్తున్నారని రాధాకృష్ణన్ కొనియాడారు.
Comments
Loading comments...

