Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి, పోలవరంలో గిరిజన సంఘాల బంద్

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 08, 2026 11:59 AM అల్లూరి General
అల్లూరి, పోలవరంలో గిరిజన సంఘాల బంద్ - Udayam

Photo Gallery

అల్లూరి, పోలవరంలో గిరిజన సంఘాల బంద్ - gallery image 1
అల్లూరి, పోలవరంలో గిరిజన సంఘాల బంద్ - gallery image 2
అల్లూరి జిల్లా పాడేరులో మన్యం బంద్‌ కొనసాగుతోంది. ఆదివాసీ సంఘాలు ఆర్టీసీ జంక్షన్‌లో బైఠాయించి బస్సులు, వాహనాలను అడ్డుకున్నాయి. పోలీసులు వారిని తప్పించి వాహనాలను పంపారు. ప్రయాణికులు లేకుండానే బస్సులు వెళ్లాయి. జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు, అరకులోయ, డుంబ్రిగూడ, హుకుంపేటలోనూ బంద్‌ కొనసాగుతోంది. రంపచోడవరంలో దుకాణాలు మూతపడ్డాయి. జీవో 3కు ప్రత్యామ్నాయ జీవో, 1/70 చట్టం అమలు కోరుతూ నినాదాలు చేశారు.

Comments

G
Loading comments...