Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లు అర్జున్‌ రాకతో నగరంలో సందడి

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 10, 2026 4:57 PM విశాఖపట్నంGeneral
అల్లు అర్జున్‌ రాకతో నగరంలో సందడి - Udayam
ఇనార్బిట్ మాల్‌లో కొత్తగా నిర్మించిన ‘ఏఏఏ సినిమాస్’ను హీరో అల్లు అర్జున్ ఆదివారం ఘనంగా ప్రారంభించారు. మొత్తం ఎనిమిది స్క్రీన్లకు గాను ఏడు అందుబాటులోకి వచ్చాయి. అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విమానాశ్రయం నుంచి మాల్ వరకు బైక్‌లపై ర్యాలీగా వచ్చారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ‘పుష్ప’ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Comments

G
Loading comments...