వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు రూరల్ అల్లీపురం జంక్షన్‌లో రూ.17 లక్షలతో జరుగుతున్న నేషనల్ హైవే అప్రోచ్ సీసీ రోడ్డు పనులను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యతపై అధికారులతో వివరాలు తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్‌ఛార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, టీడీపీ నాయకులు పవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

