వార్తలకు తిరిగి వెళ్లండి

మహాగావ్ గ్రామపంచాయతీ పరిధిలోని అల్లిగూడలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ జనేరావు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.
రోడ్ల అభివృద్ధితో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు వర్షాకాల ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి పనులను దశలవారీగా చేపడతామని తెలిపారు.
Comments
Loading comments...

