వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి మండలం అలజంగి బూర్లివీధిలో రోడ్డు, కాలువల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే బేబినాయన నిధులు మంజూరు చేయగా, టీడీపీ నాయకుడు జానీ పనులకు శ్రీకారం చుట్టారు.
గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేశామని, పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జానీ తెలిపారు. అభివృద్ధి పనులు ప్రారంభం కావడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

