Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమానాస్పద మెసేజ్‌లతో అప్రమత్తం

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 05, 2026 6:29 PM అన్నమయ్యGeneral
అనుమానాస్పద మెసేజ్‌లతో అప్రమత్తం - Udayam
ఆదాయపు పన్నుశాఖ పేరుతో వాట్సాప్‌లో వచ్చే మెసేజ్‌లు, అనుమానాస్పద లింకులు, ఫైళ్లను నమ్మవద్దని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి హెచ్చరించారు. వాటిని క్లిక్‌ చేస్తే ఫోన్‌ హ్యాక్‌ అయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. ఐటీ శాఖ ఎప్పుడూ వాట్సాప్‌ ద్వారా నోటీసులు పంపదని, అపరిచితుల నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లకు స్పందించవద్దని ప్రజలకు సూచించారు.

Comments

G
Loading comments...