Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్‌లో ‘డ్రాగన్‌’ సెట్స్‌పై ఎన్టీఆర్‌

Follow Udayam on Google
SAI NATH Sep 21, 2026 7:35 PM జాతీయంవినోదం
అక్టోబర్‌లో ‘డ్రాగన్‌’ సెట్స్‌పై ఎన్టీఆర్‌ - Udayam
భుజం శస్త్రచికిత్స అనంతరం ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఫిజియోథెరపీ తీసుకుంటున్నారు. ఆగస్టు రెండో వారంలో ఆర్థ్రోస్కోపిక్‌ సర్జరీ చేయించుకున్న ఆయనకు 4-6 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఎన్టీఆర్‌ గైర్హాజరీలో ‘డ్రాగన్‌’ చిత్రబృందం బాల్య సన్నివేశాలు, ఇతర నటుల సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. అక్టోబర్‌లో ఎన్టీఆర్‌ తిరిగి షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉందని ‘ఫిల్మ్‌ఫేర్‌’ తెలిపింది.

Comments

G
Loading comments...